2017 అర్గుల్ రాజారామ్ ఉత్తమ రాజకీయ వేత్త అవార్డు డాక్టర్ లక్ష్మణ్ గారికి ప్రదానం

0
2615

ప్రతి ఏడాది తెలంగాణ కబుర్లు సంస్థ నిర్వహించే ఉత్తమ రాజకీయ వేత్త సర్వేలో అత్యధిక ప్రజాదరణ ఉన్న ఎమ్మెల్యే కు అర్గుల్ రాజారామ్ బెస్ట్ పొలిటిషన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 2017 కు గాను అర్గుల్ రాజారామ్ ఉత్తమ రాజకీయ వేత్త అవార్డు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ,ముషీరాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ గారికి అయన క్యాంపు ఆఫీస్ లో ప్రదానం చేయబడింది.గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ అవార్డును తెలంగాణ కబుర్లు టీం ప్రదానం చేయటం జరిగింది.ఈ అవార్డును అందుకున్న డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఈ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉందని ,మరింత తనపై మరింత బాధ్యతను పెంచిందని,ఈ అవార్డు రావటానికి సోషల్ మీడియా లో ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

D.I.,H’bad/May,1952,A32r
Shri G. Rajaram.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here