నెంబర్ 1 మున్సిపల్ చైర్మైన్ గా అప్పాల గణేష్

0
483

తెలంగాణ కబుర్లు పొలిటికల్ అవార్డ్స్ బెస్ట్ మున్సిపల్ చైర్మైన్ ఆన్లైన్ సర్వేలో తెలంగాణ మొత్తం 5504 మంది నెటిజన్లు పాల్గొనగా గణేష్ కి అత్యధికంగా 2872 ఓట్లు వచ్చాయి.ఇదే కాకుండా సోషల్ సర్వేలో మరియు మా టీం చేసిన క్షేత్ర స్థాయి చేసిన సర్వేలో ఇద్దరినీ మోస్ట్ పాపులర్ , 2వ పాపులర్ చైర్మైన్ లను ఎంచుకోవటం జరిగింది. ఆలా మోస్ట్ పాపులర్ గా సూర్యాపేట చైర్మైన్ శ్రీమతి గండూరి ప్రవళిక ప్రకాష్ గారికి వరిస్తే,తాండూర్ చైర్మైన్ శ్రీమతి సునిత సంపత్ గారికి 2 వ పాపులర్ అవార్డు వరించింది.

నిర్మల్ పట్టణంలో ఎంతో అభివృద్ధి కోసం పాటు పడినందుకు నిజాయితీ నాయకుడు గా పేరుగాంచినందుకు అప్పాల గణేష్ గారికి ఓట్లు పడినట్లు సోషల్ ట్రేండింగ్ తెలిసింది .అలాగే మా టీం చేసిన సర్వేలో సూర్యాపేట లో,తాండూర్ లో అందరికి అందుబాటులో ఉంటూ,మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న సూర్యాపేట చైర్మైన్ ,తాండూర్ చైర్మైన్ లకు పాపులర్ అవార్డులను ఇవ్వటం జరిగింది.

ఈ సర్వే వలన ప్రజా నాయకులకు పోటీతత్వం పెంచి అభివృద్ధి దిశగా రాజకీయాలను ప్రోత్సహించటానికి మా ప్రయత్నం . సర్వేలో పాల్గొన్న ప్రతి నెటిజన్లకు మా ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here