కువైట్ లో నిజామబాద్ వాసి ఆత్మహత్య

0
350

భారత ఉక్కు మహిళా ,మాజీ ప్రదాని ఇందిరా గాంధీ హయంలో ఇండియా కి గల్ఫ్ దేశాల మద్య ఉన్న సంబందాల మేరకు చాల మంది భారతీయులకి జీవనోపాది కల్పించారు .కాని తరవాత వచ్చిన ఇరు ప్రబుత్వాలు ఆ సంబందాలు కొనసాగించటంలో విపలం అయ్యాయి , దానిలొ భాగంగా తెలంగాణా జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణా ప్రజలు పొట్ట చేతిన పెట్టుకొని మజూరితి మంది గల్ఫ్ కి వెళ్తున్నారు ,కుటుంబాన్ని వదిలి అక్కడికి వెళ్లి ఎన్నో కష్టాలు పడుతున్నారు . చాల మంది అక్కడే చనిపోయి వాళ్ళ కుటుంబాలను వీదిన పడ్డాయి .
ఇటివల కువైట్ లో , నిజామాబాద్ జిల్లా, భీంగళ్ మండలం, చెంగల్ గ్రామానికి చెందిన శ్రీ తిమ్మాపురం తిరుపతి ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి రెండు 2 ఏళ్ల క్రీతం గల్ఫ్ కి డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తిరుపతి గత 3 రోజుల నుంచి కూడా ఎడం కాలు, చెయ్యి నెప్పితో బాధపడుతున్నాడు నిన్న రాత్రి నెప్పికి తట్టుకోలేక అర్దరాత్రి బాత్రూం లోకి వెళ్లి ఉరివేసుకొని చనిపోయాడు . ఈ విషయం తెలుసుకున్న ఇతని కుటుంబ సభ్యులు, బందువులు శోఖసంద్రంలో మునిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here