ప్రజల పైసలపై కన్నేసిన SBI

0
316
another shocking news from sbi
another shocking news from sbi
    భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ప్రజలను మనశ్శాంతిగా బ్రతకనిచ్చేలా లేదు. ఈ మధ్యే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా లను తనలో విలీనం  చేసుకొని ప్రపంచంలో అతి పెద్ద బ్యాంక్ ల సమూహంలో పేరు చేర్చుకుంది.
    ఈ మధ్య కొత్త కొత్త నిబందనలతో ప్రజల మనశ్శాంతిని , వారి డబ్బులని కాజేస్తుంది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో ప్రజలను బెంబేలిస్తుంది. 2వేల లోపు చెక్ చెల్లింపులకి 100 రూపాయల ఛార్జీ వసూలు చేస్తామని ప్రకటించింది. స్వంత బ్యాంక్ చెక్కులకి ఈ ఛార్జీలు వర్తించవని, వేరే ఇతర బ్యాంకు చెక్కులకి ఛార్జీలు కట్టాల్సిందే అని తేల్చి చెప్పేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here