నగరంలో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్…

0
290
another drugs gang in hyderabad
another drugs gang in hyderabad

హైదరాబాద్ సిటీ జవహర్‌నగర్‌లో మరో డ్రగ్స్ ముఠాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఐదుగురు నైజీరియన్లతో సహా విజయవాడకు చెందిన ఓ యువతిని అరెస్ట్ చేసారు. ఈ ముఠా గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారని, డ్రగ్స్‌ దందానే కాకుండా వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి దగ్గర నుంచి 20 గ్రాముల కొకైన్‌, 12 గ్రాముల బ్రౌన్‌ షుగర్‌, ఇతర మత్తు పదార్థాలు సహా రూ.2.04లక్షల నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here