అమెజాన్ లో అదిరే డిస్కౌంట్స్

0
425
amazon-fashion-wardrobe-sales
amazon-fashion-wardrobe-sales

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ వినియోగదారులకు అదిరే డిస్కౌంట్స్ ప్రకటించింది. అమెజాన్ ప్యాషన్ వార్డ్ రోబ్ రిప్రెష్ సేల్ పేరుతో 23 జూన్ నుండి 25 జూన్ 2017 వరకి భారీ డిస్కౌంట్స్ ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ లో వినియోగదారులు 50% నుండి 80% వరకు డిసౌంట్స్ పొందవచ్చు. ప్రోమో కోడ్ ద్వారా కూడా 20% ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా HDFC క్రెడిట్ కార్డ్ పైన 10% క్యాష్ బాక్ ఆఫర్స్ కూడా పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here