ఆలేరు మాజీ శాసనసభ్యులు చల్లూరు పోచయ్య మృతి

87 0

ఆలేరు మాజీ MLA,చల్లూరు పోచయ్య గారు(85) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్ లో గుండెపోటుతో మృతి.
1978 నుండి 1983 వరకు ఆలేరు శాసన సభ్యులుగా (కాంగ్రెస్)కొనసాగారు.వారి స్వగ్రామం రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం!

Related Post

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆద్వర్యంలో వరంగల్ రూరల్,మహుబూబాబాద్ జిల్లాలోని రైతులతో జూమ్ virtual సమావేశం

Posted by - September 14, 2020 0
ఇటివల పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన విషయాలను ఈ రోజు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వరంలో,గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,మహుబూబాబాద్ జిల్లా కన్వెనర్…

116 అల్లాపూర్ డివిజన్ లో అంబెడ్కర్ జయంతి

Posted by - April 14, 2020 0
ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియూ మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని వి…

మెట్పల్లి లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా రైతులకు గౌరవ సన్మానం

మెటుపల్లిలో మహిళ దినోత్సవం పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ ర్యాడ ఆదేశ అనుసారం మహిళ రైతులు చిన్నమ్మ,రాధ లకు మెటుపల్లి కౌన్సిలర్ మార్గం…

సందిగ్ధంలో తెలంగాణ విఠల్ భవిష్యత్తు?

తెలంగాణ విఠల్.. ఈ పేరు చెబితే ఉద్యమ సమయంలో ప్రతి ఉద్యమకారుడు నోటా వచ్చే ఒకే మాట, అజాత శత్రువు.నోరు తెరిచి ఏదీ అడిగాడు,ఇచ్చిన పని కోసం…

విశ్వకర్మ జయంతి ఉత్సవంలో కార్పొరేటర్ రావుల

Posted by - September 17, 2020 0
గాజులరామారం డివిజన్లో విశ్వకర్మ జయంతి సందర్భంగా రావి నారాయణ రెడ్డి నగర్లో విశ్వ జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ రావుల శేషగిరి మరియు కాలనీ ప్రెసిడెంట్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *