అఖిల్ : మళ్ళి చూడాలంటె కష్టమే

0
344

బ్యానర్ : శ్రేష్ఠ్ మూవీస్ నటీనటులు :అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ ,రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి తదితరులు
రన్ టైమ్: 2 గంటల10 నిముషాలు
కథ: వెలిగొండ శ్రీనివాస్,
మాటలు: కోన వెంకట్,
సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్,
ఎడిటింగ్: గౌతంరాజు,
నిర్మాతలు: నితిన్,సుధాకర్ రెడ్డి
సంగీతం : తమన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
ప్లస్ పాయింట్స్
1) అఖిల్ నటన ,డాన్సు
2) సాయేషా
3) దర్శకత్వం
4) గ్రాఫిక్స్
5) ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్
1) రొటీన్ కథ ,కథనం
2) రెండో భాగం
3) కామెడీ పెద్దగ లేకపోవటం

 

rating: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here