ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే అధికం…

0
292
after delhi hyderabad is at the second place
after delhi hyderabad is at the second place

దేశంలో డొల్ల కంపెనీలు అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో హైదరాబాద్‌ ఉందని కంపెనీల రిజిస్ట్రార్‌ గుర్తించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క కార్యకలాపం కూడా నిర్వహించని కంపెనీలు దేశవ్యాప్తంగా 1,42,000 ఉన్నట్లు వీటిలో మూడోవంతుకు పైగా కంపెనీలు(50,338) ఈ రెండు నగరాల్లోనివే అని హైదరాబాద్‌లో 24,338 ఉండగా, మిగిలినవి ఢిల్లీ లో ఉన్నాయి అని తెలిపారు. ఈ కంపెనీలకు ROC నోటీసులు జారీ చేసింది. ప్రారంభించి రెండేళ్లయినా కార్యకలాపాలు చేపట్టకపోవటానికి గల కారణాలు ఏమిటో 30 రోజుల్లో తెలపాలని సరైన కారణం లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here