హైద్రాబాద్ లో కల్తీ పాల తయారీ…

0
300
Adulteration milk in hyderabad
Adulteration milk in hyderabad

హైద్రాబాద్ లో కల్తీ పాల తయారీ కేంద్రంలో SOT పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో సరూర్ నగర్ మాధవనగర్ లోని ఓ ఇంట్లో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి దగ్గర దొరికిన 200 లీటర్ల కల్తీ పాలు, 29 కల్తీ పాల పౌడర్ ను సీజ్ చేశారు. గత 30 ఏళ్లుగా కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. నిర్వాహకుడు సుభాష్ గౌడ్ పరారీలో ఉన్నట్లు ఆయనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎవరైనా కల్తీకి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here