ప్రజాసేవకు పదవులు మాత్రమే ఉంటే సరిపోదు, సమాజం మీద ప్రేమ ఉంటే సరిపోతుంది అని ప్రతి సందర్భంలో నిరూపించే వారిలో ఒకరు కూకట్పల్లి డివిజన్ ఇంచార్జి , సీనియర్ నేత అడుసుమల్లి వెంకటేశ్వరరావు .
ఈ రోజు కూలీలకు బియ్యం 12కేజీ లు మరియు 500/-నగదును అందజేసిన అడుసుమల్లి వెంకటేశ్వరరావు. కరోనా సంక్షోభంలో కూకట్పల్లి లో తన మార్కును చూయిస్తున్నారు.