గల్ఫ్ అంశంలో రెండవ ఉత్తరం పంపిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

118 0

స్వగ్రామలకు తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్న కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా విమాన ప్రయాణం కల్పించాలి*

గల్ఫ్ దేశాలలో ఉపాధి నిమిత్తం వేములవాడ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుండి పోయి ఈ కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ పెట్టడంతో ఉపాధి కోల్పోయి అనేక ఆర్తికా ఇబ్బందులు పడుతూ గల్ఫ్ దేశాల నుండి స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కార్మికున్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేసి వారికి ఉచితంగా విమాన ప్రయన సౌకర్యం కల్పించి వారి స్వగ్రామలకు చేరే విధంగా చర్యలని గైకొనాలని విగ్యప్తి చేశారు.

గల్ఫ్ కార్మికులకు 10000/- రూపాయలు కేటాయించండి.గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి కష్టాలలో ఉన్న కార్మిక సోదరులందరిని గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి గత శాసన సభ బడ్జెట్ సమావేశాలలో కేటాయించిన 500 కోట్ల రూపాయల బడ్జెట్ నిధుల నుండి ప్రతి ఒక్క కార్మికునికి 10000/- రూపాయలు నిత్యావసరాల నిమిత్తం పంపవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని లేక ద్వారా కోరిన ఆది శ్రీనివాస్ గారు.

కార్మికుల సమస్యలపై వారు పడుతున్న ఇబ్బందుల పై పూర్తి వివరాలు పొందుపరిచిన లేఖను EMIAL ద్వారా ప్రగతి భవన్ కి పంపడం జరిగింది అదే విధంగా పోస్ట్ ద్వారా కూడా పంపడం జరుగుతుంది

ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ లేఖ ద్వారా ఆది శ్రీనివాస్ గారు కోరడం జరుగుతుంది

 

 

Related Post

భీమగల్లో రైతు కాన్సెప్ట్ తో కూడిన తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘ, సిఐ సైదయ్య,మల్లెల లక్ష్మణ్

ఈ రోజు భీమగల్ పోలీస్ స్టేషన్లో స తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘు, సిఐ సైదయ్య,ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి ,…

సందిగ్ధంలో తెలంగాణ విఠల్ భవిష్యత్తు?

తెలంగాణ విఠల్.. ఈ పేరు చెబితే ఉద్యమ సమయంలో ప్రతి ఉద్యమకారుడు నోటా వచ్చే ఒకే మాట, అజాత శత్రువు.నోరు తెరిచి ఏదీ అడిగాడు,ఇచ్చిన పని కోసం…

సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ

భారతి నగర్ డివిజన్లో ఎమ్ ఐ జి లోగల సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గారి సతీమణి…

రెంజర్ల లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో మహిళా రైతు రిక్కల లక్ష్మీ గారికి సేవ్…

భారీ వర్షాల బాధిత కుటుంభానికి సహాయం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ

ఇల్లందు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లోని హాస్టల్ రోoపేడు లో ప్రాంతంలో  పిచ్చయ్య విజయ కుమారి గారి గ్రామస్తులు వేసిన తాత్కాలిక ఇల్లు భారీ వర్షాల…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *