రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు శనివారం రోజున ఆది శ్రీనివాస్ నివాసంలో 61 మంది కీ 11 రకాల నిత్యావసర సరుకుకులను పంపిణి చేయడం జరిగింది ఇప్పటికి తెలుపు రేషన్ కార్డు లేని వారికీ రేషన్ బియ్యం నగదు అందలేదు కావున ప్రభుత్వ యంత్రాంగం వారందరికీ సహాయం అందించాలని కోరడం జరిగింది ఆది యువసేన సభ్యులు ఎర్ర శ్రవణ్ రరిగేల శశాంక్ తాండ్ర సందీప్ రావు ద్యావనపెల్లి రంజిత్ రావు వెంగళ దినేష్ గౌడ్ బండ సాగర్ సచిన్ చిట్ల రాకేష్ పాల్గొన్నారు.
