పిడుగు పడి రైతు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రానికి చెందిన పళ్ళ శ్రీనివాస్ (45) అనే రైతు ఆదివారం ఉదయం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు వెళ్తుండగా పిడుగు పడి మృతిచెందిన కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సిరిసిల్లా ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు ఆయన వెంట జెడ్పిటిసి నాగం కుమార్ పొద్దుపొడుపు లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

 

ok

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close