తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు సహాయం చేసిన ఆది శ్రీనివాస్

30 0

రోజువారీ కూలీలకీ మరియు తెల్ల రేషన్ కార్డు లేని వారికీ నిత్యావసర సరుకులను పంపినీ చెసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు ఆది శ్రీనివాస్ గారి నివాసంలో పలుగురు కీ నిత్యావసర సరుకుకులను పంపిణి చేయడం జరిగింది ఇప్పటికి తెలుపు రేషన్ కార్డు లేని వారికీ రేషన్ బియ్యం నగదు అందలేదు కావున ప్రభుత్వ యంత్రాంగం వారందరికీ సహాయం అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో షేక్ ఫెరోజ్ పాషా మాట్లాడుతు ఈ కరోనా కష్ట కాలంలో ప్రజలకు నిత్యావసరాలు అందిస్తు వారికీ అండగా ఉంటున్న అది శ్రీనివాస్ గారికి ధన్యవాదములు ఇట్టి కార్యక్రమం లో ఎర్ర శ్రవణ్ రరిగేల శశాంక్ తాండ్ర సందీప్ రావు ద్యావనపెల్లి రంజిత్ రావు వెంగళ దినేష్ గౌడ్ బండ సాగర్ సచిన్ పాల్గొన్నారు

 

Related Post

కూకట్పల్లి లో 139 పేద బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన అడుసుమిల్లి

Posted by - May 6, 2020 0
కే పిహెచ్ బీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణములో 139 మంది పేద బ్రాహ్మణులను గుర్తించి మన ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావుగారి సూచన…

మాస్కులు, శానిటైజర్లు , కూరగాయలు పంచిన నల్గొండ జనసైనికులు

Posted by - April 20, 2020 0
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ నల్గొండ ఇంచార్జి సతీష్ రెడ్డి గారి సమన్వయంతో జనసైనికులు మరియు వీర మహిళలు ఉమ్మడి నల్గొండ జిల్లా…

300 మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించిన నిజాంపేట్ 18 వార్డ్ కార్పొరేటర్

Posted by - April 16, 2020 0
ఈ రోజు 10 వ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ లో రేణుక ఎల్లమ్మ హోటల్ సహకారంతో శ్రీ కొలను వీరేందర్…

కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు.కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు.కరోనా పాజిటివ్‌గా…

పేదలను ఆదుకుంటున్న కార్పొరేటర్ జానకి రామ రాజు

Posted by - April 16, 2020 0
రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నివారణకు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు, కార్మికులకు, పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కేటీఆర్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *