ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదుతో పాటు బియ్యము తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందజేయాలి :ఆది శ్రీనివాస్

18 0

 

ఈరోజు వేములవాడ పట్టణంలో విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్ డౌన్ తిరిగి ఈ నెల 17 వరకు పొడిగించిన సందర్భంగా ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యము తో పాటు పదిహేను వందల రూపాయలు ప్రకటించింది అందులో కొంతమందికి ఇవ్వాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా 5 కిలోల బియ్యం తో పాటు కిలో పప్పు ఇస్తానని చెప్పింది కానీ తీరా ఏప్రిల్ మాసంలో ఇచ్చిన 12 కిలోల లోనే కేంద్ర ప్రభుత్వం యొక్క 5 కిలోల బియ్యం వాటా ఉన్నదని ఈ మధ్యలో వార్తల్లో వస్తున్నాయని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కిలో పప్పు ఇంతవరకు ఎవరికి కూడా అందలేదని ఆయన అన్నారు ఈ..మె మాసంలో కూడా బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న టువంటి తరుణంలో చేస్తూ గత 40 రోజుల నుండి లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో నిరుపేద కుటుంబాలు అసంఘటిత కార్మికులు ఇండ్ల నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ బియ్యంతో పాటు 1500 రూపాయలు సరిపోవడం లేదని కావున ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలను నగదుతో పాటు బియ్యము తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని అత్యవసర ప్రభుత్వ సేవలను ప్రజలకు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు

Related Post

ఆర్మూర్ పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సభ్యులు

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిన యెడల ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా *Save Global…

కూకట్పల్లి లో 139 పేద బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన అడుసుమిల్లి

Posted by - May 6, 2020 0
కే పిహెచ్ బీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణములో 139 మంది పేద బ్రాహ్మణులను గుర్తించి మన ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావుగారి సూచన…

స్వయం శీల పరీక్షలో ఎర్రబెల్లి నెగ్గాడా లేదా?

దుబ్బాక ,గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస అధిష్ఠానం మేధోమదనం మొదలైన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,మేయర్లు ఉన్నా కూడా తెరాస ఓటమికి కారణాలు ఏంటని వెతుక్కునే…

తన వైద్యంతో ఎందరికో ప్రాణదానం చేసిన డాక్టర్ హరి కుమార్ గారికి B+ రక్తాన్ని దానం చేసి కరోన నుంచి కాపాడుకుందాం..మన సామాజిక బాధ్యతను ప్రదర్శిద్దాం

యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సుపరిండెంట్ డాక్టర్ హరి కుమార్ గారు కరోన మహమ్మరితో పోరాడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ లో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్లాస్మా చికిత్సలో భాగంగా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *