బాహుబలి 2 ట్రైలర్ టాక్: దేవసేన కుమ్మేసింది

0
429

ఇప్పుడు అందరి చూపు బాహుబలి 2 ట్రైలర్ పూనే ఉన్నాయి. బాహుబలి 2 ఎలా ఉందో చూద్దాం పదండి.

నిజంగానే బాహుబలి 1 కు మించిపోయేలా ఉంది బాహుబలి 2 ట్రైలర్. ఇప్పటివరకు మనోళ్ళు తొలిపార్టులో చెప్పని కథను అంతా కూడా.. 2వ పార్టులో చెబుతున్నారని అనిపిస్తోంది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి రక్తం సాక్షిగా శపథం చేయడం.. దేవసేనతో ప్రేమలో పడటం.. మాహిష్మతి రాజ్యపు ఇతర లొకేషన్లు.. ఒళ్లు గగుర్పొడిచే ఫైటింగ్ సీక్వెన్సులూ.. అంతర్యుద్దమూ.. అబ్బో అన్నీ కూడా అదిరిపోయాయ్. చివరాకరగా.. తలనెరిసన భళ్ళాళదేవుడితో జూ.బాహుబలి అయిన శివుడు తలపడటమే సినిమా అన్నట్లు ట్రైలర్లో బాగా రక్తికట్టించారు. రాజమౌళి స్టయిల్లో అదిరిపోయింది అనే చెప్పాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here