పసి పాప ప్రాణం తీసిన ఫేస్ బుక్ చాటింగ్

0
259
Facebook chating
Facebook chating
    కొత్త పరిచయాలు కొత్త స్నెహితులు అంటూ చాటింగ్ లో మునిగిపోయి ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం అని కుడా మరచిపోయేంత పిచ్చి తో సోషల్ మీడియా లో మునిగిపోతున్నారు.

    అమెరికాలో ఒక యువతి ఫేస్ బుక్ మైకం లో మునిగి తన కన్న బిడ్డ మరణానికి కారణమైంది.పాపకి స్నానం చేయించటానికి బాత్ టబ్ వద్దకు తీసుకెల్లి చాటింగ్ మోజులో పడి తన ఫ్రెండ్ తో చాట్ చేస్తూ పాప విషయాన్ని మర్చిపోయింది.దీంతో పాప టబ్ లో మునిగిపోయి ఊపిరాడక మరణించింది.పాప ప్రాణాలు పోవటానికి కారణం తల్లి చేసిన నిర్లక్ష్యం అని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here