చిరు బ్రేక్ డాన్స్ కి 30 ఏళ్ళు

0
586
    చిరంజీవి … ఈ పేరు చెబితే తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ఇండియన్ సినిమాలో డాన్స్ తో సూపర్ స్టార్ట్ అయినా ఏకైక వ్యక్తి. మొదట్లో మాములు డాన్సులు చేసినా కూడా తర్వాత తరువాత వెస్ట్రన్ డాన్సులు ,భారతీయ నృత్యాలు ,కరేబియన్ డాన్సులు,నాగిని డాన్సులు ఇలా ప్రపంచంలో ఉన్న నృత్యాలను టచ్ చేసి భారతీయ సినిమాలో ఎవర్ గ్రీన్ నెంబర్ 1 డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. కాని ఒక సినిమాతో ఆయన బ్రేక్ డాన్స్ చేసి ,దేశంలోనే మొదటి డాన్సర్ హీరోగా నిరూపించాడు. . ఐతే ఆ సినిమా విడుదల అయి జులై 23 కి సరిగ్గా 30 ఏళ్ళు గడిచాయి. ఆ సినిమా పసివాడి ప్రాణం . ఆ సాంగ్ “చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్”.. అప్పట్లో విజయశాంతి తో చేసిన ఆ స్టెప్స్ అప్పటి యువకులనే కాదు ఇప్పటి తరం ప్రేక్షకులకు ,సినీ హీరోలకు అల్ టైం ఫేవరేట్ సాంగ్ గా నిలిచిపోయిందంటే అతియోశక్తి కాదు.
    ఏది ఏమైనా చిరు కి స్టార్ ఇమేజ్ తెచ్చి తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఆ సాంగ్ ,ఆ సినిమా విడుదల అయి 30 ఏళ్ళు గడవటం తెలుగు ప్రేక్షకులకు పండగ వాతావరణమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here