39.2 C
Hyderabad
Monday, April 22, 2024
HomeUncategorizedఅయోధ్య దర్శనానికి  విశ్వ హిందు పరిషత్, ఆర్ఎస్ఎస్, కరసేవకులు, స్వాములు, రామ భక్తులు.

అయోధ్య దర్శనానికి  విశ్వ హిందు పరిషత్, ఆర్ఎస్ఎస్, కరసేవకులు, స్వాములు, రామ భక్తులు.

Date:

Related stories

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
spot_imgspot_img

అయోధ్య దర్శనానికి వెళ్లి తరిస్తున విశ్వ హిందు పరిషత్, ఆర్ఎస్ఎస్, కరసేవకులు, స్వాములు, అందరు రామ భక్తులు.విశ్వ హిందు పరిషత్ తెలంగాణా సంఘటన మంత్రి యాదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ గారు, కామారెడ్డి టౌన్ అధ్యక్షులు వెంకట స్వామి, జిల్లా కార్య దర్శి బొల్లి రాజు తాళ్ళ రామడుగు నివాసి, మహిపాల్ మామిదికింది, పాపారావు,,కరసేవకులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు వివిధ జిల్లాల విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు, స్వాములు, మరియు రామ భక్తులు మొత్తం 1340 మంది ఆస్తా స్పెషల్ ట్రైన్ ద్వారా అయోధ్యకు బయలు దేరారు మరియు జాన్సిలక్ష్మీ స్టేషన్ లొ రయగడ్ ప్రాంతములో శివాజీ ఉస్తహము జరుపుకున్నారు.ట్రైన్ లో భజనలు,రామ నామ జపము తో ఆనందము తో బయలు దేరారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here