39.2 C
Hyderabad
Monday, April 22, 2024
HomeUncategorizedఅయోధ్యలో మెడికల్ క్యాంపు కు బయలుదేరిన తెలంగాణ బీజేపీ డాక్టర్ బృందం

అయోధ్యలో మెడికల్ క్యాంపు కు బయలుదేరిన తెలంగాణ బీజేపీ డాక్టర్ బృందం

Date:

Related stories

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
spot_imgspot_img

హైదరాబాద్,ఫిబ్రవరి 17(తెలంగాణ కబుర్లు)

అయోధ్యలో మెడికల్ క్యాంపులో పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో  డాక్టర్ ల బృందం బయలుదేరనుంది

ఈ సందర్బంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిని 5మందితో కూడిన డాక్టర్ ల బృందం కలిశారు

ఈ సందర్బంగా వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు అభినందించారు 

డాక్టర్ ప్రదీప్ కండ్లికర్, అనస్తేటిస్ట్(Anasthetist) 9849034908

డాక్టర్ రష్మీ కండ్లీకర్ డెంటల్ సర్జన్ 9848021784

డాక్టర్ టి మోహిత్ 7995639866

డాక్టర్ నరేష్ బాబు ఫిజిషియన్ 9866007200

డాక్టర్ సాయినాథ్ రెడ్డి మంద ఆర్తోపెడిక్ సర్జన్ 9500151647

ఐదు మందితో కూడిన ఈ బృందం అయోధ్యకు వెళ్లానున్నారు

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here