39.2 C
Hyderabad
Monday, April 22, 2024
HomeUncategorizedఏఐసిసి ఓబిసి జాతీయ కోఆర్డినేటర్ గా రుద్ర సంతోష్ కుమార్, ఉత్తర్వులు జారీచేసిన ఏఐసిసి ఆర్గనైజషన్...

ఏఐసిసి ఓబిసి జాతీయ కోఆర్డినేటర్ గా రుద్ర సంతోష్ కుమార్, ఉత్తర్వులు జారీచేసిన ఏఐసిసి ఆర్గనైజషన్ సెక్రటరీ కెసి వేణుగోపాల్.

Date:

Related stories

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
spot_imgspot_img

అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) గురువారం జారీచేసిన జాతీయ ఓబీసీ కార్యవర్గంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ రుద్ర సంతోష్ కుమార్ గారికి అవకాశం కల్పించారు. గతంలో ఢిల్లీ స్థాయిలో జరిగిన 18 రాష్ట్రాల జాతీయ సదస్సులో రుద్ర సంతోష్ కుమార్ ఇచ్చిన ప్రెజెంటేషన్ కు, పని తీరుకు మెచ్చిన ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి కోఆర్డినేటర్ శ్రీ కొప్పుల రాజు గారు & ఏఐసిసి ఆర్గనైజషన్ సెక్రటరీ శ్రీ కేసి వేణుగోపాల్ గారు ఈ అవకాశం కల్పించారు అని సమాచారం. రుద్ర సంతోష్ కుమార్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసిసి వార్ రూమ్ తెలంగాణ నుండి ఇంచార్జి గా వ్యవహరించారు.

రుద్ర సంతోష్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నారు. వారికి ఈ అవకాశం రావడంతో ఎన్నికల దృష్ట్యా ఒక్కసారిగా జిల్లాలో పరిణామాలు మళ్ళీ వేడెక్కాయి. బిసిలకు హక్కుల కోసం, బిసి గణన కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు, అంకితభావంతో పనిచేసే యువతకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం శుభపరిణామంగా వారి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, బిసి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here