39.2 C
Hyderabad
Monday, April 22, 2024
HomeUncategorizedబిజెపి విజయ సంకల్పయాత్ర సంబంధించి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి...

బిజెపి విజయ సంకల్పయాత్ర సంబంధించి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి సమావేశం

Date:

Related stories

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
spot_imgspot_img

బిజెపి విజయ సంకల్పయాత్ర సంబంధించి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి  కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్న యాత్ర సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ పి మురళీధర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వేంకటేశ్వర్లు,బిజెపి రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి, శ్రీమతి ఆకుల విజయ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి, శ్రీ కృష్ణ యాదవ్ తోపాటు నాయకులు పాల్గొన్నారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here