Home Uncategorized చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాసరచన ఉపన్యాస పోటీలు

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాసరచన ఉపన్యాస పోటీలు

మిత్రులందరికీ నమస్కారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ఆఫ్ లైన్ వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్న ఆన్లైన్లో పంపించేవాళ్లు వీడియో, ఆడియో, image, word, pdf రూపంలో 17/02/2024 లోపు పంపగలరు అందరూ ఆహ్వానితులే
చత్రపతి శివాజీ స్వరాజ్య , సమ సమాజ నిర్మాణ స్థాపికుడు జయంతి సందర్భంగా వ్యాసరచన , ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనవలసిన వాళ్లు వ్యక్తిగత, సంస్థ ,హోదాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, 1, దేశం మొత్తం విదేశీ వలస పాలకుల ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు శివాజీ ఏ విధంగా స్వరాజ్య స్థాపన చేశాడు వివరించగలరు 2. శివాజీ జీవితం పైన ప్రభావితం చూపినటువంటి అతని తల్లి జిజియా బాయ్, అతని గురువు సమర్థ రామదాసు పాత్ర గురించి వివరించగలరు 3. శివాజీ స్వరాజ్య స్థాపన సమసమాజ నిర్మాణం చేసే క్రమంలో ఎటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్పులు విప్లవాలు చోటు చేసుకోవడం జరిగింది వాటి యొక్క ప్రాధాన్యతను వివరించగలరు 4. చత్రపతి శివాజీ జీవిత చరిత్ర గురించి వివరించగలరు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు వివిధ సామాజిక యువజన సంఘాలలో పనిచేస్తున్న అందరు కూడా అర్హులే కాబట్టి అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను
భారతీయ చత్రపతి పూలే జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చాదల్ లక్ష్మీనారాయణ
Cell no:9573385794

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version