32.2 C
Hyderabad
Tuesday, May 21, 2024
Homeరాజకీయాలుభారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో...

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ

Date:

Related stories

షరతులు వర్తిస్తాయి…!

ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, చెప్పేదానికన్నా చూస్తనే మంచిగుంటది. మరి...

అంశం : ఎన్నికలుశీర్షిక: సామాన్యుడి సమయం

సామాన్యుడే దిక్సూచైపాలించే వ్యవస్థ ఎంపిక కొరకుప్రజాశక్తి నిరూపించుకునే సమయంరాజ్యాంగం ఇచ్చిన హక్కునువినియోగించుకునే...

చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ జూన్ 4న...

రేంజర్ల గ్రామంలో ఉపాధి హామి కార్మికుల దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవీందర్ ర్యాడ

ఈరోజు శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ గారిని...

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...
spot_imgspot_img

ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు ప్రభుత్వ సెలవు దినంగా వెంటనే ప్రకటించాలని మరియు భాగ్యనగరం నడిబొడ్డున 108 అడుగుల సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టించాలని , మన్యం వీరుడు కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడానికి శాంతియుతంగా అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన గిరిజన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారిని మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనవత్ రవి నాయక్ గారు , సేవలాల్ జయంతి ఉత్సవ సమితి రాష్ట్ర కో-కన్వీనర్ అమ్మశ్రీను మరియు గిరిజన మోర్చా రాష్ట్ర , జిల్లా నాయకులను అక్రమ అరెస్టు చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు..

రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మాట్లాడుతూ…

  1. ఈ అసెంబ్లీ సమావేశంలోనే బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు ప్రభుత్వ సెలవు దినంగా వెంటనే ప్రకటించాలి.
  2. భాగ్యనగరం నడిబొడ్డున 108 అడుగుల సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టించాలి.
  3. మన్యం వీరుడు కొమరం భీం 100అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేసారు.

Admin

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here