24.2 C
Hyderabad
Tuesday, March 5, 2024
HomeUncategorizedఅన్నపూర్ణమ్మ తో కుకునూర్ గ్రామ బీజేపీ కార్యకర్త కుటుంబాలు దీపావళి వేడుకలు

అన్నపూర్ణమ్మ తో కుకునూర్ గ్రామ బీజేపీ కార్యకర్త కుటుంబాలు దీపావళి వేడుకలు

Date:

Related stories

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI...
spot_imgspot_img

అన్నపూర్ణమ్మ తో కుకునూర్ గ్రామ బీజేపీ కార్యకర్త కుటుంబాలు దీపావళి వేడుకలు

చౌట్పల్లి, నవంబర్ 12(తెలంగాణ కబుర్లు)

నిన్న కుకునూర్ బీజేపీ కార్యకర్తల కుటుంబాలతో దీపావళి వేడుకల్లో పాల్గొన్న బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యేలేటి అన్నపూర్ణమ్మ. 30 బీజేపీ కుటుంబాలు చౌట్పల్లి లోని అన్నపూర్ణమ్మ స్వగృహంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఒక 2 గంటలు చిట్ చాట్ చేసి, తర్వాత వచ్చిన అతిథి మహిళలతో పాటసులు కాల్చి తర్వాత పెనీ మిఠాయి విందు ఏర్పాటు చేశారు.తర్వాత అతిథి కుటుంబాలకు మిఠాయి బాక్స్ లను అందజేసి కుకునూర్ గ్రామంలోనే కాదు వేల్పూర్ మండలంలోని బీజేపీ లీడ్ కోసం కృషి చేస్తామని తెలిపారు.
అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కుకునూర్ మహిళలను సత్య భామలతో పోల్చారు.
ఈ కార్యక్రమంలో కుకునూర్ గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రవిందర్ ర్యాడ కూడా పాల్గొని దీపావళి రోజు కార్యకర్తలు
స్వతహాగా ఇలాంటి వేడుకలు చేయటం శుభ సూచకం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ర్యాడ శ్రీనివాస్, ర్యాడ రాకేష్ ,
బిజెవైఎం మండల ఉపాధ్యక్షులు బొలిశెట్టి నిలెంధర్,
సీనియర్ నాయకులు గోజురి ఎర్రన్న, బక్కయ్య గారి రాజెంధర్ ,కాల సునీల్ ,
మరియు బోజపల్లి రాజెంధర్ , దుర్గేన నరేష్ ,ర్యాడ రాజన్న, పందెన సందీప్,గోజురి మల్లయ్య, ర్యాడ రాజశేఖర్, ఎడ్ల సాగర్,ర్యాడ ప్రశాంత్, పెదంగంటి రమేష్, గోజురి మధు, మర్రి మధు ,శేట్పల్లి మహేష్ పాల్గొన్నారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here