Home రాజకీయాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు బాధ్యతల...

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు బాధ్యతల ప్రమాణ స్వీకారం

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు బాధ్యతల ప్రమాణ స్వీకారం

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఐ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ఎలెక్ట్ శనివారం రాత్రి కోటి హైదరాబాదులోని కిర్లోస్కర్ ఐఎంఏ హాల్ యందు జరిగిన కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి అశోకన్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ వైద్యులకు అత్యున్నతమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంతోష దాయకమని అసోసియేషన్ ప్రతిష్టకు వైద్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పగడాల కార్య ప్రసాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ రాష్ట్ర జిల్లాల బాధ్యులు ఘనంగా శాలువా మెమొంటోళ్లు పుష్పగుచ్చాలతో అభినందించి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు ద్వారకానాథ్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ రెడ్డి డాక్టర్ బి.ఎన్.రావు డాక్టర్ విజయరావు డాక్టర్ రాజేందర్ కుమార్ యాదవ్ డాక్టర్ సంపత్ రావు డాక్టర్ గట్టు శ్రీనివాసులు డాక్టర్ సిహెచ్ జగన్మోహన్రావు డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు డాక్టర్ యశ్వంత్ రావు హరి సంధ్యారాణి మహమ్మద్ అలీమ్ జగదీశ్వర్ రెడ్డి డాక్టర్ ఎం ఎల్ ఎన్ రెడ్డి ఆనంద్ బోక్రే లతోపాటు వరంగల్ నుండి ప్రముఖ వైద్యులు డాక్టర్ అప్పాల సుధాకర్, డాక్టర్ శేషు మాధవ్, డాక్టర్ సుదీప్, డాక్టర్ బాలాజీ,డాక్టర్ అశోక్ రెడ్డి,డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ భాగ్యలక్ష్మి డాక్టర్ ప్రవీణ్,డాక్టర్ శ్రీధర్ రాజు,డాక్టర్ మోహన్ రావు, డాక్టర్ కస్తూరి ప్రమీల డాక్టర్ సంధ్య హరి తో పాటు పెద్ద ఎత్తున వైద్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version