24.2 C
Hyderabad
Tuesday, March 5, 2024
Homeరాజకీయాలుఘనంగా పండగ సాయన్న 134వ జన్మదిన వేడుకలు

ఘనంగా పండగ సాయన్న 134వ జన్మదిన వేడుకలు

Date:

Related stories

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI...
spot_imgspot_img
నందిగామ మండల కేంద్రంలో ముదిరాజ్  అధ్యక్షులు మేకం రాజు  ఆద్వెర్యంలో ఉమ్మడి పాలమూరు రాబిన్ హుడ్ సాయన్న ముదిరాజ్ పండగ సాయన్న 134వ జన్మదిన  వేడుకలు  నిర్వహించారు.
 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్  ఈటె గణేష్  ముదిరాజ్ మాట్లాడుతూ
పండుగ సాయన్న ముదిరాజ్ మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మెరుగోనిపల్లి గ్రామంలో సాయమ్మ అనంతయ్య దంపతులకు జన్మించాడు అత్యంత ధీరునిగా సాహసవంతునిగా ఎదిగిన సాయన్న చిన్ననాటి నుండి అన్యాయాలను ఎదిరించి పేదల పక్షాన నిలబడ్డాడు ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములకు ఎదురు తిరిగి అక్రమంగా దోచుకున్న ధాన్యాన్ని ధనాన్ని తన దగ్గర దాచుకోకుండా పేద ప్రజలకు పంచి పెట్టిన నిస్వార్థ వీరుడు
సాయన్న ఎక్కడ కాలు పెడితే అక్కడ పేద ప్రజలకు పండుగ అందుకే సాయన్న పండుగ సాయన్నగా చరిత్రకెక్కాడు
పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న సాయన్న నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగ నిలిచారు.
ముదిరాజ్ కులంలో జన్మించిన ఇంతటి ధైర్యశాలి నిస్వార్థపరుడు యోధుడు పేద ప్రజల కోసం నిరంతరం తపించిన వీరుడు మన పండుగ సాయన్న
ప్రతి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో  రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు నందిగామ సర్పంచ్ జిల్లేళ్ళ వెంకట్ రెడ్డి  చేగూర్ మాజీ PACS చైర్మన్ విట్టల్ ముదిరాజ్ , పిట్టలు రాములు ముదిరాజ్,నిరటీచందర్ ముదిరాజ్ యువత అధ్యక్షులు ఈటే మల్లేష్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు కావాలి నరేష్ ముదిరాజ్ మాకాల శ్రీశైలం ముదిరాజ్  శ్రీనివాసులగూడ డిప్యూటీ సర్పంచ్ పూల మల్లేష్ ముదిరాజ్,నందిగామ గ్రామ అధ్యక్షులు గడ్డమీది యాదయ్య ముదిరాజ్,ఎలక్ట్రానిక్ మీడియా కొడిచెర్ల యాదయ్య ముదిరాజ్, పి.రాములు ముదిరాజ్,నీరటి అశోక్ వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ముదిరాజ్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img