24.2 C
Hyderabad
Tuesday, March 5, 2024
Homeఫోటో గ్యాలరీకబ్జా చేసి నిర్మించిన ఇల్లును తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన డిఎల్పీఓ మల్లారెడ్డి

కబ్జా చేసి నిర్మించిన ఇల్లును తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన డిఎల్పీఓ మల్లారెడ్డి

Date:

Related stories

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI...
spot_imgspot_img
గ్రామ పంచాయతీ పక్కనే ప్రభుత్వ భూమి ఆక్రమణ అంటూ కథనం
 తెలంగాణ కబుర్లు పత్రిక కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం
కబ్జా చేసి నిర్మించిన ఇల్లును తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన డిఎల్పీఓ మల్లారెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ కంఠం భూమిని కొందరు ప్రయివేటు వ్యక్తులు గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా దర్జాగా కబ్జాకు తెగబడ్డారు.  తెలంగాణ కబుర్లు పత్రిక కబ్జాపై కథనం రాయగా కథనానికి స్పందించిన డిఎల్పీఓ. అట్టి కబ్జా నిర్మానంపై ఎoక్వేరీ నిర్వహించారు. ఆ స్థలం గ్రామకంఠ స్థలం అని తేలడంతో ఆ నిర్మాణాన్నీ జేసిబి తో తొలగించాలని అధికారులు ఎంపీవో లాలయ్యా. కార్యదర్శి బాబయ్య లను డిఎల్పీఓ మల్లారెడ్డి ఆదేశించారు.
కొందుర్గు గ్రామ ప్రజలు  తెలంగాణ కబుర్లు పత్రిక కు  కృతజ్ఞతలు తెలిపారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here