150 కిలోల గంజాయి…

0
286
150kg of drugs
150kg of drugs

హైదరాబాద్ లో భారీగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు పై భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. వాహనాలను తనికీచేస్తుండగా ఓ కారులో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో ఏలూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించి ఐదుగురు నిందితులను,45 కిలోల గంజాయిని శుక్రవారం(జూలై 21) ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here