ఇళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన వారికి మనం ఫౌండేషన్ చేయుత

మోతీనగర్ ప్రాంతంలోని హామాలి బస్తీలో నివసిస్తు, ఇళ్ళల్లో పని చేస్తూ ప్రస్తుత పరిస్థితులలో చేతిలో పని లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, అలాగే దినసరి కూలీలకు ఈ రోజు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంభాలకు, వారానికి సరిపడా బియ్యం, పప్పు, వంట నూనె, పసుపు, కారం, ఉప్పు మరియు ఇతర నిత్యావసర సరుకులను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ ప్రెసిడెంట్ కుమార్, శ్రీలత, శాన్వి శ్రీ, సోమసుందర్ మరియు ముప్పిడి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

ఆ సహాయం పొందినటువంటి వారు మనం ఫౌండేషన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close