100k డిజితాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిజమాబాద్ కలెక్టర్

0
343
    తెలంగాణ ప్రభుత్వం ,మీ సేవ ,తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 న సర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 5 నుంచి-9 వరకు తెలంగాణ రాష్ట్రంలో లక్ష మందికని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 100k digithon పేరిట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమన్నీ నిజామాబాద్ కలెక్టర్ శ్రీ రవీందర్ రెడ్డి గారు లాంఛనంగా తన ఆఫీస్ లో ప్రారంభించారు.
    దీనిలో భాగంగా నిజమాబాద్ డిజిటల్ ఫార్మర్స్ జట్టు వైస్ కెప్టెన్లు ఆర్మూర్ శ్రవణ్,దుంపాల నరేష్,నర్సారెడ్డి తో పాటు డిజిటల్ టీచర్లు ఆకుల మోహన్,సక్కారం శ్రీకాంత్,ఏజప రవి,దిగంబరతో పాటు నిజామాబాద్ ఈ డిస్ట్రిక్ట్ manager కార్తీక్,మీ సేవ జిల్లా ఇంచార్జీ రమణ లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కలెక్టర్ గారు 100k digithon పోస్టర్లను ఈ రోజు విడుదల చేయటం జరిగింది.
    కలెక్టర్ గారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినోయోగించుకోవలని,ప్రతి ఒక్కరు టి వాలెట్ ని ఉపయోగించి దేశంలో మన జిల్లాను డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలపాలని సందేశం ఇచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here