సుమన్ ని తోక్కేంది ఎవరు?

0
712

eba9856f3615e5c2fb02d03f02092476

మెగాస్టార్ చిరు జీవితంలో 2 మర్చిపోలేని అభియోగాలున్నాయి . ఒకటి ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవ్వటానికి  కారణమని ,మరొకటి తనతో సమానంగా పోటిలో ఉన్న సుమన్ ని అశ్లీల చిత్రాల కేసులో ఇరికించాడని ,దాని వెనుక ఈయన ఉన్నాడని పెద్ద రూమర్ . ఐతే ఇటివల సుమన్ టీవీ 9  కిచ్చిన ఇంటర్వ్యూ లో దీనికి చిరు  సంబంధం లేదని ,చిరు ఆంజనేయ భక్తుడని ,అలంటి పనులకి దూరంగా ఉంటాడని,సుమన్ కి చిరుకి మంచి సంబందలున్నాయని  తేల్చి చెప్పాడు.
ఐతే సుమన్ ని తొక్కేసే ఉద్దేశ్యం ,అవసరం ఆ పీరియడ్ లో ఎవరికుంది అనేది మల్లి మిగిలిన రూమర్ . ఇపుడున్న పరిస్తితుల్లో సుమన్ character  roles కి బాగానే డిమాండ్ ఉంది ,9 మంది మెగా హీరోలు ఉన్న ఇండస్ట్రీ లో వారితో మంచి సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తున్నదో,లేకపొతే చిరు కాకుండా ఇతర మూలస్తంబాలు తోక్కాయమో ఆయనకే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here