కేంద్ర బడ్జెట్-2021 పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రతిస్పందన

114 0

 

Shri G. Kishan Reddy
Minister of State for Home Affairs, Govt. of India

ప్రధాని నరేంద్రమోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. “సృజనాత్మకత, సామర్ధ్యo, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్‌లో ‘ప్రధానమంత్రి ఆత్మనిర్భర స్వాస్థ భారత్’ ని ఆర్ధిక మంత్రి బడ్జెట్-2021 లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

కోవిడ్ 19 మహమ్మారి నుండి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్లో కొవిడ్ వాక్సిన్ కోసం ₹35,400 కోట్లు కేటాయించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారని, కిషన్ రెడ్డి అన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గారు బడ్జెట్ లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్ టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరమని కిషన్ రెడ్డి తెలిపారు.

Related Post

సంక్షోభ నివారణలో తండ్రి కి తగ్గ కూతురు అనిపించిన పీవీ కుమార్తె

Posted by - April 13, 2020 0
గుర్తుందా 1991 లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద సంక్షభం వచ్చినపుడు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వల్ల గ్లోబలైజషన్ పోటీలో మన…

భీమగల్లో రైతు కాన్సెప్ట్ తో కూడిన తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘ, సిఐ సైదయ్య,మల్లెల లక్ష్మణ్

ఈ రోజు భీమగల్ పోలీస్ స్టేషన్లో స తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘు, సిఐ సైదయ్య,ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి ,…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆద్వర్యంలో నల్గొండ ఉమ్మడి జిల్లాలోని రైతులతో జూమ్ virtual సమావేశం

ఇటివల పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన విషయాలను ఈ రోజు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వరంలో,గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,సూర్యాపేట జిల్లా కన్వెనర్…

50 మంది వలస కూలీలకు సహాయం చేసిన తెలంగాణ విఠల్

Posted by - April 13, 2020 0
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 50మంది వలస కూలీల కోసం బియ్యం, పప్పులు మరియు నిత్యావసర సరకులను పంపిణీ చేసిన…

కరోనా సంక్షోభం వల్ల ప్రజల ఆకలి తీరుస్తున్న ధాతలకు అభినందనలు

Posted by - April 14, 2020 0
  దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ మహమ్మరిని అరికంటెందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *